test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువకుడు దారుణహత్య

5 రోజుల క్రితం

Young Man Brutally Murdered
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వినుకొండ (గుంటూరు) : యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వినుకొండ పట్టణంలో జరిగింది. పట్టణంలోని చెక్కవాగు సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు పాలడగు రాజు (25) గా గుర్తించారు. మృతుడి మెడ పై గాయాలున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్