test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవ్యకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రమాదేవి, లోకనాథం

15 మే, 2026

వ్యకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రమాదేవి, లోకనాథం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా డి.రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా కె.లోకనాథం, కోశాధికారిగా కంకణాల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాంభూపాల్, దడాల సుబ్బారావు, వి.రాణి, డి.వెంకన్న, టి.ముత్యాలమ్మ, జె.సత్యనారాయణ, కె.కల్యాణ్, ఇ.అప్పారావు, దేవకుమారి, నరసింహ నాయక్, రాష్ట్ర కార్యదర్శులుగా వి.వెంకటేశ్వర్లు, పి.రామకృష్ణ, ఎం.పుల్లయ్య, ఎం.కృష్ణమూర్తి, వి.అన్వేష్, కె.నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 76 మందితో రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్