test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూసార పరిస్థితులు తప్పనిసరి

15 మే, 2026

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : పంటలు వేసే రైతులు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కెవికే భూసార పరీక్ష కేంద్రం సహాయకుడు శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం శరత్ కుమార్ మాట్లాడుతూ …. రైతు సోదరులు ఖరీఫ్ సీజన్ కి పంటలు వేయు పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలని, మే, జూన్ మాసం లో భూసార పరీక్ష చేసుకొని రసాయనిక ఎరువులు వాడకం నియంత్రిచాలని భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్