అమరావతి : ప్రయాణికుల రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పలు కీలక రూట్లలో సేవలందిస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి, శ్రీకాకుళం, కొల్లం, సంత్రగచ్చి, జల్నా స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను జులై నుంచి సెప్టెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రయాణికుల రద్దీ – 132 వీక్లీ ప్రత్యేక రైళ్లు పొడిగింపు
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)