ఇంటర్వ్యూలు

బివి రాఘవులు ప్రత్యేక ఇంటర్వ్యూ
బివి రాఘవులు
ఇంటర్వ్యూదారుడు
ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ రాజకీయ పరిణామాలపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

పాత్రోచితంగా నట లహరి
లహరి
ఇంటర్వ్యూదారుడు
పన్నెండేళ్ల వయస్సులోనే ఈటీవీ నిర్వహించిన డ్యా న్స్ షోలోనే విజేతగా నిలిచి కళారంగంలో ప్రవేశించారమె. సామాజిక సమస్యలపైనా, సాంఘిక దురాచారాలపైనా, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే పాత్రలేవి వచ్చినా అందులో నటించి జీవిస్తారు. సమాజ ఇతివృత్తమైన పాత్రల్లో నటించి అందరిచేతా శభాష్ అని పిలిపించుకుంటున్నారు. ఆమే లహరి గుడివాడ.

ఆస్తులన్నీ అమ్మేసి.. సినిమా తీశా!
చైతన్య మోటూరి
ఇంటర్వ్యూదారుడు
‘మహామహులే తీయలేకపోతున్నారు. ఆఫ్ట్రాల్ వీడెంత? అసలు సినిమా తీయగలడా?, తీసినా విడుదల చేయగలడా?, అసలు తీసేంత డబ్బుందా?’.. ఇలా ఎన్నో మాటలు చైతన్యకు ఎదురయ్యాయి. ‘డాక్టరు వృత్తి చేసుకోక, వీడికెందుకు సినిమాల గోల!’ అన్న వారు లేకపోలేదు. ఇలాంటి ఎన్నో అనుమానాలు, విమర్శలు చేసినా.. చైతన్య ముందుకే సాగారు. ‘షాట్ కెమెరా..యాక్షన్’ అంటూ మెగా ఆఫర్ అందుకున్నారు చైతన్య మోటూరి. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండితెరపై సినిమా తీసే స్థాయికి ఎదిగారు. కాకినాడ యాసలో ‘గేదెల రాజు’ సినిమా తీసి.. అటు గోదావరి ప్రజలనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్ర సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మోటూరి గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్తే! మీ గురించి కొంచెం చెప్పగలరా?
sheela
ఇంటర్వ్యూదారుడు
నేను త్వరగా నేర్చుకునే వ్యక్తిని. టీమ్‌తో కలిసి పనిచేయడం నాకు ఇష్టం.

సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ
సచిన్ టెండూల్కర్
ఇంటర్వ్యూదారుడు
వయసుపెరుగుతున్న కొద్దీ బాధ్యతల్లోమార్పు మినహా, తన ఆటతీరులో మార్పేమీలేదని ప్రపంచ క్రికెట్ రారాజు సచిన్‌టెండూల్కర్ మరోమారుస్పష్టంచేశాడు. యువకెరటాలుస్వెగ్, యువరాజ్ సింగ్, కైఫ్‌లుదూసుకొచ్చిన నేపథ్యంలో సచిన్‌టెండూల్కర్ దూకుడు తగ్గిందన్నిఇటీవల వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. అయితే,వాటిని సచిన్ కొట్టిపారేస్తున్నాడు.త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్‌కు సన్నద్దమవుతోన్న ఈబ్యాటింగ్ దిగ్గజం పీటీఐ ప్రతినిధికిప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాబోయేకాలంలో భారత జట్టు స్థితి, కొత్తఆటగాళ్ళ ఆటతీరు, కెప్టెన్సీ చేపట్టేఅవకాశాలు..వంటి అనేక అంశాలపై సచిన్‌ముచ్చటించాడు. అందులోని ముఖ్యాంశాలు..

పవన్ కళ్యాణ్ సినిమాలో స్టార్ హీరో క్యామియో?.. సురేందర్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేశాడుగా
సుజీత్ దర్శకత్వంలో
ఇంటర్వ్యూదారుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో కీలక క్యామియో పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఆ పాత్రకు రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్‌గా ప్రభాస్ ‘ఫౌజీ’ బ్యూటీ ఇమాన్వీ ఇస్మాయిల్ పేరు వినిపిస్తోంది.





