ఇటీవలికాలంలో మీ ఆటతీరులో మార్పు రావడానికివయసుపైబడుతుండడమేకారణమా? లేదు. ఆ వాదనలో నిజం లేదు.పదిహేనుళ్ళుగా అంతర్జాతీయక్రికెట్‌ ఆడుతున్నాను. ఇప్పుడుదూకుడు తగ్గితే తగ్గవచ్చు, కానీఆటతీరులో మార్పులేదు. సీనియారిటీపెరుగుతున్న కొద్దీ పాత్రమారుతుంది. అంతే. అది ఇతరులకునేను తగ్గినట్లు కన్పించొచ్చు. ఇప్పటికీనా సగటు చూస్తే, ప్రపంచంలో స్ట్రైక్‌రేట్‌ అధికంగా ఉన్న వారిలో నేనుఒకడిగా ఉన్నాను. కాబట్టి నా ఆటతీరులోమౌళికంగా మార్పు ఉందని అనుకోను.కాకపోతే, పరుగులు రాబట్టేవిధానంలో చాలా మార్పులు వచ్చాయి. వాటినిఆచరణలో పెడుతున్నాను.


భారత్‌నెంబర్‌ వన్‌జట్టుగా ఎదగడానికిఆటగాళ్ళ ఫిట్‌నెస్‌ సమస్యఅడ్డంకిగా మారిందనే వాదనపై మీకామెంట్‌ అర్ధరహితమైన వాదన అది.ఇప్పటివరకు మనం చూసినఫిట్టెస్‌ జట్టు (భారత్‌లో) ఇదే. వెనుకటికాలంతో పోల్చితే, ఇప్పుడు మన జట్టుఅధికంగా క్రికెట్‌ ఆడుతోంది సగటునా.అధికంగా పర్యటనలు చేస్తున్నాం.ప్రయాణాలు, పర్యటనలు ఇన్నీ ఉన్నప్పుడుసహజంగానే మన శరీరాలు కొంచెంబద్దకిస్తాయి. కానీ, ఇప్పుడు జట్టులో అందరూఇంత ఫిట్‌గా ఉన్నారంటే, ట్రెయినర్‌,ఫిజియో థెరపిస్ట్‌, కోచ్‌ల ప్రతిభే అనిచెప్పవచ్చు

సాధారణంగాఏదైనా మ్యాచ్‌ ప్రారంభానికి ముందుఎలాంటి ప్రణాళికలు సిద్దంచేసుకుంటారు? ముందుగా ఇలా ఆడాలి, అలా ఆడాలి అనిఅనుకోని బరిలోకి దిగి, దాన్ని ఆచరణలో పెట్టేపద్దతి కాదు నాది. అప్పటికప్పుడు నాఇన్‌స్టింక్ట్‌ని బట్టి ఆడుతాను. అదేసరియైన పద్దతి. ఒక బంతిని బాదాలన్నా,వదిలేయాలన్నా నా ఇన్‌స్టింక్ట్‌ని బట్టే వెళుతాను.