క్రికెట్
క్రీడలు
గ్రామీణ క్రీడలు
పోటీకి తాను అర్హురాలినని ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ స్పష్టం చేశారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లోని గోండా చేరుకున్న ఆమె.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ )జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చారు.
WFI Notices