DRISHYAM
సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Malappuram

తాజా వార్తలు

testxxcxc

sdfsdfsfsd

05 అక్టోబర్, 2026
ఫోటో: సిఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎంపీ సానా సతీష్ బాబు
పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండ ...ఎంపీ సానా సతీష్ బాబు ...రూ.29.39 లక్షల విలువైన 17 సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండ ...ఎంపీ సానా సతీష్ బాబు ...రూ.29.39 లక్షల విలువైన 17 సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

16 ఆగస్టు, 2026
test
Print Edition
హైదరాబాద్‌లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఏకంగా 22 శాతం జంప్.. 3 నెలల్లోనే ఇంత మంది కొనేశారా?

హైదరాబాద్ నగరంలోనూ ఇళ్ల విక్రయాలు ఏప్రిల్- జూన్ సమయంలో పుంజుకున్నాయి. గతేడాది 11,815 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఆ సంఖ్య 22 శాతం వరకు పెరిగి 14410 యూనిట్లకు చేరుకున్నాయి. ఠాణేలో 14832 యూనిట్ల నుంచి 16386 యూనిట్లకు పెరిగాయి. పుణెలో 17196 యూనిట్ల నుంచి 18737 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలోనూ దాదాపు 20 శాతం పెరగ్గా 6323 ఇళ్లు అమ్ముడుబోయాయి. ఇక ఢిల్లీ- NCR, కోల్‌కతాల్లో విక్రయాలు తగ్గాయి. ఇక్కడ వరుసగా హౌసింగ్ సేల్స్ 10082, 3414 యూనిట్లుగా ఉన్నాయి.

26 జూన్, 2026
test1
హోమ్