జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ వీటికి జోడీగా షార్ట్ కుర్తీలను ఎంచుకోవచ్చు. ఎన్నో డిజైన్లలో దొరికే ఈ చిట్టి పొట్టి కుర్తీలు ఆఫీస్, రోజువారీ వాడకానికి అనువుగా ఉంటాయి. అనార్కలి షార్ట్ కుర్తీ కొద్దిగా సాంప్రదాయ లుక్ ఇస్తుంది. షర్ట్ కాలర్ కుర్తీ, బటన్లతో కాలేజీ అమ్మాయిలకు ఆధునిక వెస్ట్రన్ లుక్ అందిస్తుంది. ప్రింటెడ్ కాటన్ కుర్తీ ఎండకాలంలో హాయిగా ఉంటాయి.
జగ్గింగ్‌లకు జోడీలు.. షార్ట్ కుర్తీలు..
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 24, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)