DRISHYAM
బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెర్సీ మారింది.. జట్టు మారింది.. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో స్పెషల్ ఆటగాళ్లు వీళ్లే!

11 ఫిబ్రవరి, 2026

34
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఫిబ్ర 11, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐసీసీ టీ - 20 వరల్డ్‌కప్ 2026లో నాలుగు దేశాల తరఫున ఆడిన ఓ నలుగురు ఆటగాళ్లు ఇప్పుడు కొత్త జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. షేహన్ జయసూర్య, జేజే స్మట్స్, టిమ్ డేవిడ్, మార్క్ చాప్మన్ లాంటి ప్లేయర్లు గతంలో వేరే దేశాల తరఫున ఆడి.. ఇప్పుడు అదే అనుభవంతో ఇప్పుడు మరో జట్టు జెర్సీతో బరిలో దిగుతున్నారు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో పెరుగుతున్న కొత్త ట్రెండ్‌గా మారుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్