ఐసీసీ టీ - 20 వరల్డ్‌కప్ 2026 లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగే బిగ్ ఫైట్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొంతకాలంగా పాకిస్తాన్ చేసుకుంటూ వచ్చిన బాయ్‌కాట్ డ్రామాకు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో భారత్‌తో ఆడాలి అంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. మిత్రదేశాలు అయిన బంగ్లాదేశ్, శ్రీలంక రిక్వెస్ట్ మేరకే తాము మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది.
IND vs PAK హైడ్రామాపై పాక్ అందుకే తలొగ్గింది, ఇదిగో అధికారిక ప్రకటన.. క్రెడిట్ మొత్తం బంగ్లాదేశ్‌కే!
10 ఫిబ్రవరి, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఫిబ్ర 10, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)