DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఎంసి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జనార్దన్ రావు సస్పెండ్

17 జూన్, 2026

AMC Associate Professor Dr. Janardhan Rao suspended.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్ రావు ( జనరల్ సర్జరీ) సస్పెండ్ అయ్యారు. పిజి విద్యార్థులను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని, విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.ఎస్.ఎం సంధ్యాదేవి నేతృత్వంలో అంతర్గత కమిటీ విచారణ నిర్వహించి నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక మేరకు జనార్దన్ రావును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఉత్తర్వుల జారీ చేశారు. డాక్టర్ జనార్దన్ రావు సస్పెన్షన్ ఆంధ్ర వైద్య కళాశాలలో కలకలం రేపింది.

AMC Associate Professor Dr. Janardhan Rao suspended.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్