DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

India A vs Afghanistan A : భారత్ 161/2

11 జూన్, 2026

India A vs Afghanistan A
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముక్కోణపు సిరీస్‌లో  భాగంగా భారత్ – అఫ్గానిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ జట్టు తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ 63 బంతుల్లో 81 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 22 పరగుల మీద బ్యాటింగ్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులు చేసిన వైభవ్‌ అఫ్గాన్‌ A జట్టు బౌలర్ రహిమి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 44 పరుగుల్లో 36 రన్స్‌ (9 ఫోర్లు) కేవలం ఫోర్ల రూపంలోనే వచ్చాయి. అనంతరం ప్రిన్స్ ఆర్య 8 పరగులు చేసి అబ్దుల్లా అహ్మద్జాయ్ బౌలింగ్లో బహిర్ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్