ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా టైటిల్ పోస్టరును తారక్ పుట్టినరోజు మే 20న చిత్రబృందం ప్రకటించనుంది. మే 19 అర్ధరాత్రి దాటాక తారక్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా విడుదల కానుంది.
Print Edition19న ఎన్‌టిఆర్-నీల్ గ్లింప్స్ విడుదల!
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)