test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల

3 రోజుల క్రితం

telangana-lacet-results-released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తెలంగాణ లాసెట్,  పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో గరువారం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.  మూడు, ఐదేళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌సెట్‌) ప్రవేశ పరీక్షలను ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 18న నిర్వహించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్