అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలోకి రావాలనుకుంటున్నారా ?
సామాజిక స్పృహ, వర్తమాన, సామాజిక, ఆర్థిక, రాజకీయాలపై అవగాహన,
మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేతత్వం ఉంటే చాలు.
ఆలస్యమెందుకు? జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి.
దినపత్రికలో ఉద్యోగావకాశాలు....
అర్హతలు:
* 01.06.2026 నాటికి 30 ఏళ్లలోపు వయసు
* డిగ్రీ చదివి ఉండాలి
* తెలుగులో స్పష్టంగా రాయగలగాలి
* ఆంగ్ల భాషపై అవగాహన
* శిక్షణాకాలం : ఆరు నెలలు
* శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ప్రజాశక్తి సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది.
శిక్షణ భృతి :
మొదటి నెల రూ॥ 10 వేలు,
రెండవ నెలలో సామర్థ్యం మెరుగుదల ఉంటే రూ॥ 11 వేలు,
డెస్కులో శిక్షణ (3 నెలలు) రూ॥ 12 వేలు చొప్పున ఇవ్వబడుతుంది.
ముఖ్యమైన తేదీలు :
* దరఖాస్తులు పంపడానికి తుది గడువు : జూన్ 25, 2026
* ప్రవేశ పరీక్ష: జులై 1, 2026
* అడ్మిషన్లు : జులై 7, 2026
* క్లాసులు ప్రారంభం: జులై 13, 2026
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
# 12-402/1/1, ప్రజాశక్తి భవనం,
అమరారెడ్డి కాలనీ, అరవింద స్కూల్ దగ్గర,
తాడేపల్లి, గుంటూరు జిల్లా - 522 501
ఫోన్ : 9494098968,
e-mail ID: prajasakti.hr@gmail.com








కామెంట్‌లు (0)