DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ గా కిరణ్ కుమార్

17 జూన్, 2026

Kiran Kumar as Palakollu Municipal Commissioner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 12:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ గా కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపల్ కమిషనర్ దొడ్డా కిరణ్ కుమార్ ను నియమించారు. దీంతో ఆయన బుధవారం పాలకొల్లులో విధుల్లో చేరారు. పాలకొల్లు ఎఫ్ఎసి కమీషనర్ గా వ్యవహరిస్తారు. పాత కమీషనర్ తిరిగి విధుల్లో చేరడం, లేక కొత్త కమీషనర్ నియమించేవరకు ఆయన కమీషనర్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మున్సిపల్ ఇంజనీర్ రాజ్ కుమార్ ఇన్ ఛార్జ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త కమీషనర్ ను రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు కలిసి అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్