test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లారీని ఢీకొట్టిన మరో లారీ

22 మే, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 02:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాపులపాడు (కృష్ణా జిల్లా) : టైర్ పంక్చరై ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ సజీవదహనమైన ఘటన శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారి చెక్ పోస్టు వద్ద జరిగింది. లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఐనా లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. వీరవల్లి ఎస్ ఐ సత్యం సురేష్ తన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్