test1
ఆదివారం, 14 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎంఎల్ఎ

2 గంటల క్రితం

MLA flags off Fit India cycle rally.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : ఫిట్ ఇండియా కార్యక్రమంలో పోలీసులు చేపట్టిన ర్యాలీని స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు ప్రారంభించారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్ నుండి సిఐ బి.తిరుపతిరావు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఎస్సై లు రఘునాథరావు,యు.వి శివ నాగబాబు, సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్