DRISHYAM
సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంటూరులో నలుగురు బిఎల్ఓలు సస్పెండ్

17 జూన్, 2026

Four BLOs suspended in Guntur.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 11:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : గుంటూరులో నలుగురు బిఎల్ఓలను కమిషనర్ మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వి. రాజ్ కుమార్ (243 పిఎస్), కె.నాగరాజు (164 పిఎస్), తూర్పు నియోజకవర్గంలో ధరణి (225 పిఎస్), బి. పవన్ కుమార్ (72) బిఎల్ఓల ను కమిషనర్ కె. మయూర్ అశోక్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన నలుగురు బిఎల్ఓలు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సర్ విధులకు గైర్హాజరు అయ్యారు. కీలకమైన సర్ విధులకు హాజరు కాకుండా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు కూడా తమ ఇళ్లకు వచ్చే బిఎల్ఓలకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కమిషనర్ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్