test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎండల్లో... చల్లగా హాయిగా...

20 మే, 2026

ఎండల్లో... చల్లగా హాయిగా...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


వేసవిలో చల్లదనంతోపాటు స్టైల్ నీ కోరుకునేవారికి నూలు దుస్తులు చక్కని ఎంపిక. ఈ సంవత్సరం పేస్టల్ కలర్స్, పసుపు, మింటి గ్రీస్, బటర్ ఎల్లోతో పాటు డీప్ కలర్స్ మోకా బ్రౌస్, హాట్ పింక్ వంటివి కాటన్ కు కొత్త శోభను తీసుకువచ్చాయి. ట్రెండ్స్ ప్రకారం, కాటన్ ఫ్రాక్స్ ఫ్యాషన్ అత్యంత సౌకర్యవంతమైన, స్టైలిష్ ఎంపికగా నిలుస్తాయి. వేసవిలో హాయిగా ఉండటమే కాకుండా, ఆధునిక రూపాన్ని ఇస్తాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్