mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫోటో స్టోరీలు

ఫోటోలలో వార్తలు

ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?

ప్రచురించబడింది ఫిబ్ర 16, 2026, 04:50 అపరాహ్నం

4
1/2

ఇప్పపువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు : పల్లీలు, ఇప్పపువ్వు, నువ్వులు, బెల్లం జీడిపప్పు, కిస్‌మిస్, నెయ్యి, యాలకులు.

ఫోటో: Photographer 1
5
2/2

ఇప్పుడు లడ్డూ తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు, కిస్‌మిస్, జీడిపప్పు, బాదం, నువ్వులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పపువ్వును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాలను మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఫోటో: Photographer 1
హోమ్