test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుండెల నిండా " రేలా" (Video)

27 మే, 2026

గుండెల నిండా " రేలా"
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం



వెబ్ డెస్క్ : అక్కడ ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరిశాయి. అటవీ ఉత్పత్తులు కొలువుదీరి, నోరూరించాయి. అడవిలో, ఇంట్లో నిత్యం ఉపయోగించే వేట పరికరాలు, బుట్టలు, తదితరాలు పాత రోజులను స్ఫురింపజేశాయి. వేషధారణలు ముచ్చటగొలిపాయి. ఆదివాసీల నృత్యాలు అబ్బురపరిచాయి. వేలాది మంది చప్పట్ల నడుమ ప్రతి కళా ప్రదర్శన ఉత్తేజభరితంగా సాగింది. వెరసి రంపచోడవరంలోని ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాల వేదికగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన జరుగుతున్న రేలా ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్