test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition5 రూపాయల డాక్టర్‌ పాత్రలో సూర్య

4 రోజుల క్రితం

surya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 09:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. సూర్య కెరీర్‌లో 48వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ‘అగరం స్టూడియోస్’ నిర్మించబోతోంది. పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే వైద్యం అందించిన ప్రముఖ సామాజిక సేవకుడు, వైద్యుడు ‘తిరువేంగడం వీరరాఘవన్’ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో సూర్య ఒక పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్