వెండితెర ముద్దుగుమ్మలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అప్‌డేట్స్ మీ కోసం
మానస వారణాసి గ్రీన్ కలర్ చీరలో వయ్యారాలు పోతూ ఫొటోలు షేర్ చేసింది.
96 మూవీ ఫేమ్ గౌరి కిషన్ లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కి హాయ్ చెప్పింది.
భాగ్యశ్రీ బోర్సే లేటెస్ట్ ఫొటోషూట్‌లో కత్తిలా కనిపించింది.
దివ్య భారతి క్యాజువల్ లుక్‌లో కూడా క్యూట్‌గా అనిపించింది.
మీనాక్షి చౌదరి ట్రెండీ లుక్‌లో లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
శాన్విశ్రీ మరోసారి గ్లామర్ ట్రీట్‌తో ఫ్యాన్స్‌కి కళ్లు చెదిరిపోయేలా చేసింది.
ప్రియ వారియర్ కొత్త ఫొటోలతో ఫ్యాన్స్‌కి కిక్కిచ్చింది.
ఐశ్వర్య రాజేష్ సెట్‌లో గరిటె తిప్పుతున్న వీడియో పోస్ట్ చేసింది.
వీరితో పాటు మిగిలిన బ్యూటీలు షేర్ చేసిన విశేషాలపైనా ఓ లుక్కేద్దాం.








కామెంట్‌లు (0)