కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అద్దెకు ఉంటున్న వసతి గృహంలో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు.

ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో.. నిర్జీవంగా- కలకలం రేపుతున్న కేసు
11 ఫిబ్రవరి, 2026
Mathew
ప్రచురించబడింది ఫిబ్ర 11, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)