test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

17 మే, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 02:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బంటుమిల్లి (కృష్ణా) : బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి మురుగు కాలువ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులను ఏనుమల శివయ్య (34), కాగిత అమలేశ్వరరావు (30)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్