ప్రజాశక్తి – ప్రత్తిపాడు: విదేశీ పర్యటన ముగించుకుని నియోజకవర్గానికి విచ్చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తొలుత రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (RDC) డైరెక్టర్ వెన్నా శివ, ప్రత్తిపాడు నియోజకవర్గ సీబీఎన్ కోఆర్డినేటర్ యాళ్ల జగదీశ్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె నివాసంలో సమావేశమయ్యారు.
ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు ఘనస్వాగతం
2 రోజుల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)