test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీ స్నేహం

22 మే, 2026

నీ స్నేహం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 22, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తేనె కన్నా తియ్యనైనది నీ స్నేహం
మల్లె కన్నా తెల్లనైనది నీ స్నేహం
మంచు కన్నా చల్లనైనది నీ స్నేహం
చీకటిలో వెలుగు ధార నీ స్నేహం
రాగంలో అనురాగం నీ స్నేహం
మరువ లేనిది నీ స్నేహం
మరుపు రానిది నీ స్నేహం
కల కాలం కొనసాగనీ మన స్నేహం.
కష్టాల్లో తోడుండే నీడ నీ స్నేహం
గుండెల్లో నిండిన ప్రాణం నీ స్నేహం
ఎన్ని జన్మలకైనా వీడని బంధం మన స్నేహం!


నీ స్నేహం

టి.వి. సహస్ర 8వ తరగతి,
అరవింద హైస్కూలు, కుంచనపల్లి,
గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్