ఢిల్లీ : ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ 3.9% తగ్గి బ్యారెల్ ధర 84 డాలర్లుగా ఉంది. యూఎస్ క్రూడ్ 4.8% తగ్గి బ్యారెల్‌కు 81 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. అయితే యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరి చివర్‌లో చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువగా ఉండేది. ఆ స్థాయికి ధరలు తగ్గాలంటే సమయం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
US-Iran Deal: తగ్గిన చమురు ధరలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)