test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో కుప్పకూలిన విమానం..12 మంది మృతి

2 గంటల క్రితం

flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్ : అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 12 మంది చనిపోయారు. స్కైడైవింగ్ చేసే వారిని తీసుకెళ్తుండగా బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈదుర్ఘటన జరిగింది. ప్లేన్ టేకాఫ్ అయిన తర్వాత రన్‌వేకు సుమారు 300 గజాల దూరంలో క్రాష్ అయింది. చనిపోయిన వారిలో 11 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్